News
చంద్రబాబుకు పవన్ భజన : ఎంపి సుమన్
సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రదాని నరేంద్ర మోడీనికాని,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కాని ప్రశ్నించకుండా ఎమ్.పిలను మాత్రమే విమర్శించడం ఏమిటని పెద్దపల్లి టిఆర్ఎస్ ఎమ్.పి బల్క సుమన్ అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ప్రశ్నించడం మాని పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారని సుమన్ ధ్వజమెత్తారు.ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉందా?లేదా అన్నది మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే చెల్లుతుందా అని ఆయన అన్నారు.చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మాట్లాడినట్లు ఉంది తప్ప సొంతంగా మాట్లాడినట్లు అనిపించడం లేదని సుమన్ వ్యంగ్యంగా అన్నారు.చంద్రబాబును నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ ఆ పని మాని భజన చేస్తున్నారని అన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








